భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు

అనకాపల్లి: గొలుగొండ మండలంలో అక్రమంగా తరలిస్తున్న 450 కేజీల గంజాయిని పట్టుకున్న పోలీసులు సీఐ రేవతమ్మ మాట్లాడుతూ.. గొలుగొండ మండలం చిన్నయ్యపాలెం వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా మధ్యప్రదేశ్‌కి చెందిన ఇద్దరు వ్యక్తులు వ్యాన్‌లో ఒరిస్సా రాష్ట్రం నుంచి 450 కేజీల (సుమారుగా 23 లక్షల విలువగల) గంజాయిని, వ్యాన్‌లో తరలిస్తుండగా వారి అరెస్ట్ చేసామన్నారు.