అర్ధనారీశ్వరీ రూపంలో శ్రీ విరుపాక్షి మారెమ్మ

అర్ధనారీశ్వరీ రూపంలో శ్రీ విరుపాక్షి మారెమ్మ

CTR: శివరాత్రి పర్వదినం సందర్భంగా పుంగనూరు పట్టణంలోని శ్రీ విరుపాక్షి మారెమ్మ ఆదివారం అర్ధనారీశ్వరి రూపంలో భక్తులకు దర్శనం భాగ్యం కల్పించింది. అర్చకులు అమ్మవారికి అభిషేకాలు నిర్వహించిన తర్వాత అర్ధనారీశ్వరి రూపంలో అలంకరించి పూజలు నిర్వహించారు. తర్వాత భక్తులకు దర్శన భాగ్యం కల్పించి తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు.