'బాగా చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలి'

'బాగా చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలి'

ASR: కొయ్యూరు మండలం కొమ్మిక గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో శుక్రవారం బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు దర్శి సత్యనారాయణ ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి జవహర్ లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. నెహ్రూకు బాలలంటే చాలా ఇష్టని హెచ్ఎం తెలిపారు. విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు.