మక్తల్‌లో హిందూ సమ్మేళనం

మక్తల్‌లో హిందూ సమ్మేళనం

NRPT: మక్తల్ మున్సిపాలిటీ కేంద్రంలో ఇవాళ సాయంత్రం హిందూ సమ్మేళనం నిర్వహించనున్నట్లు నేతలు తెలిపారు. నేడు సాయంత్రం 4 గంటలకు నల్లజానమ్మ దేవాలయం నుంచి ఊరేగింపు ప్రారంభమై, 5 గంటలకు రామ్ లీలా మైదానంలో సభ జరుగుతుంది. కేతాపత్ జయరాం గురుస్వామి ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఈ కార్యక్రమానికి భక్తులు భారీగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.