VIDEO: మంత్రిపై మాజీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

CTR: టీడీపీలోని ఓ మంత్రిపై మాజీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. 'పెద్ద హోటల్స్‌లో దిగే ఆ మంత్రి తాగి తందనాలు అడేవారు. మాయ మాటలు చెప్పి మహిళలను లొంగదీసుకునేవారు. ఈ విషాయన్ని స్వయంగా ఆ పార్టీ అధికార ప్రతినిధి సుధాకర్ రెడ్డి ఓ టీవీ డిబెట్‌లో బయటపెట్టారని గుర్తుచేశారు. ఆయన ఎవరో టీడీపీ, జనసేన నేతలకు తెలుసని వెల్లడించారు.