హోటల్ ను కూల్చేసిన అధికారులు

హోటల్ ను కూల్చేసిన అధికారులు

నంద్యాల పట్టణం రావూస్ కళాశాల సమీపంలో యజమాని సొంత స్థలంలో ఏర్పాటు చేసుకున్న హోటల్లో టౌన్ ప్లానింగ్ అధికారులు తెల్లవారుజామున కూల్చి వేశారు. రోడ్డు వెడల్పులో భాగంగా జేసీబీలతో వచ్చిన మున్సిపల్ అధికారులు నేలమట్టం చేశారు. అయితే ఈ స్థలంపై వివాదం కోర్టులో నడుస్తుండగా అత్యుత్సాహం ప్రదర్శించి కూల్చడమేంటని యజమాని ప్రశ్నించారు.