అప్పయ్యపల్లి గ్రామంలో ఉపాధి హామి పనులు ప్రారంభం

అప్పయ్యపల్లి గ్రామంలో ఉపాధి హామి పనులు ప్రారంభం

BHPL: గణపురం మండలంలోని అప్పయ్యపల్లి గ్రామంలో మహాత్మ గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పనులను స్థానిక సర్పంచ్ రమేష్,ఉపసర్పంచ్ వినయ్ కుమార్‌లు గురువారం ప్రారంభించారు. వారు మాట్లాడుతూ.. రైతుల పంట పొలాలకు వెళ్లే కాలువను ఉపాధి హామీ పథకం ద్వారా పొలాలకు నీరు వెళ్లేటట్లు కాలువలో ఉన్న చెట్లను మట్టిని తొలగించాలని సంబంధిత టెక్నికల్ అసిస్టెంట్ ఫీల్డ్ అసిస్టెంట్లకు సూచించారు.