క్రికెట్ బెట్టింగ్‌లో ఇద్దరు అరెస్ట్

క్రికెట్ బెట్టింగ్‌లో ఇద్దరు అరెస్ట్

VZNR: రాజాంలోని క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న తెలగవీధి, పుచ్చలవీధికి చెందిన ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసి రూ.18,500 నగదు, 6 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు రాజాం టౌన్ సీఐ మోహనరావు శనివారం రాత్రి తెలిపారు. బెట్టింగ్ నిర్వహణకు సంబంధించిన పుస్తకాలను సైతం స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు.