రైళ్లలో పొరపాటున కూడా ఇవి తీసుకెళ్లొద్దు!
రైళ్లలో ప్రమాదాలు నివారించేందుకు భారత రైల్వే శాఖ కొన్ని వస్తువులపై నిషేధం విధించింది. గ్యాస్ స్టవ్‌లు, పెట్రోల్, డీజిల్, బాణాసంచా, కెమికల్స్, పేలుడు పదార్థాలు, కొబ్బరికాయలు తీసుకెళ్లడం నిషేధం. అయితే, కొబ్బరికాయలు నిషేధం ఎందుకని సందేహం రావచ్చు. కొబ్బరికాయపై ఉండే ఎండిన గడ్డి లాంటి పొట్టు వల్ల అగ్నిప్రమాదాలు సంభవించే అవకాశం ఎక్కువగా ఉందని ఈ నిర్ణయం తీసుకుంది.