VIDEO: వైభవంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

VIDEO: వైభవంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

GDWL: ఎర్రవల్లి మండలంలోని సరస్వతి స్కూల్‌లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు గురువారం ఘనంగా పాఠశాల అధ్యాపకులు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ మధులిక రెడ్డి మాట్లాడుతూ.. చిన్నారులు కృష్ణుడు, గోపికల వేషధారణలో అదరగొట్టారని కొనియాడారు. విద్యతో పాటు ఇలాంటి పండగలు జరుపుకోవడం అవసరమని ఆమె పేర్కొన్నారు.