'పామాయిల్ సాగుతో రైతులకు మేలు జరుగుతుంది'

'పామాయిల్ సాగుతో రైతులకు మేలు జరుగుతుంది'

KMM: కొణిజర్ల మండలం అంజనాపురంలో గోద్రెజ్ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ పనులను MLA రాందాస్ నాయక్‌తో కలిసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం పరిశీలించారు. పామాయిల్ సాగుతో రైతులకు మేలు జరుగుతుందని అన్నారు. రైతులు వరి సాగును తగ్గించి లాభదాయకమైన పామాయిల్ సాగుపై దృష్టి పెట్టాలని ఎమ్మెల్యే సూచించారు.