VIDEO: గ్యాస్ సిలిండర్ల కోసం భారీ క్యూ

VIDEO: గ్యాస్ సిలిండర్ల కోసం భారీ క్యూ

KDP: పులివెందులలో గ్యాస్ సిలిండర్ల కోసం ప్రజలు భారీగా క్యూ కడుతున్నారు. ఉదయం నుంచే వివిధ గ్యాస్ ఏజెన్సీల వద్దకు వినియోగదారులు చేరుకున్నారు. బుకింగ్‌లు అధికంగా ఉండడం, సరఫరా తక్కువగా ఉందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్ అవసరాల కోసం ముందుగానే సిలిండర్లు తీసుకోవాలని ప్రజలు ప్రయత్నిస్తున్నారు. కాగా, రాష్ట్రంలో గ్యాస్ కొరత ఏర్పడిన విషయం తెలిసిందే.