VIRAL VIDEO: భయపెడుతున్న బస్సు డ్రైవింగ్

VIRAL VIDEO: భయపెడుతున్న బస్సు డ్రైవింగ్

ఇటీవల బస్సు ప్రమాదాలు బాగా పెరిగిపోవడంతో జనాలు బెంబేలెత్తిపోతున్నారు. తాజాగా వైరల్ అవుతున్న ఓ వీడియోలో డ్రైవర్ ప్రయాణికుల భద్రతను పక్కన పెట్టి.. మరో బస్సుతో పోటీ పడుతూ నిర్లక్ష్యంగా డ్రైవ్ చేశాడు. ఈ వీడియో చూసిన వారంతా ఆ డ్రైవర్ల మీద మండిపడుతున్నారు. ఇలాంటి వారి ఆగడాలకు అడ్డుకట్ట వేసేలా ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.