పాస్టర్ రవిబాబుకు 'మదర్ థెరిస్సా గోల్డ్ మెడల్' అవార్డు

SKLM: మదర్ థెరిస్సా పుట్టిన రోజు సందర్భంగా జిల్లా జలుమూరు మండలంలోని చల్లవానిపేటకు చెందిన ఫాస్టర్ తమ్మినేని రవిబాబు చేస్తున్న పలు సేవా కార్యక్రమాలను చూసి న్యూ లైఫ్ థియోలాజికల్ యూనివర్సిటీ "మథర్ థెరిస్సా గోల్డ్ మెడల్ అవార్డు" అందజేశారు. ఈమేరకు హైదరాబాద్ లోని రవీంద్ర భారతి ఆడిటోరియంలో నిర్వాహకులు ఈ అవార్డు అందజేసినట్లు రవిబాబు మంగళవారం తెలిపారు.