ఆక్వా రైతులకు యుద్ధ భయం..!

ఆక్వా రైతులకు యుద్ధ భయం..!

W.G: జిల్లాలోని ఆక్వా రైతులకు ఇరాన్ యుద్ధ భయం మొదలైంది. చేపలపై ధరలు తగ్గిపోతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే వారు హడావుడిగా రోయ్యలను అమ్ముకుంటునట్లు పేర్కొన్నారు. ఇదే అదును చూసుకుని దళారులు KG రోయ్యలపై రూ. 20 తగ్గించి కొని ఇతర రాష్ట్రాలకు ఎక్కువకు అమ్ముతున్నట్లు రైతులు తెలిపారు. రైతుల భయాన్ని దళారులు సోమ్ము చేసుకుంటునట్లు తెలియజేశారు.