సిట్ కార్యాలయం ముట్టడికి పిలుపు

సిట్ కార్యాలయం ముట్టడికి పిలుపు

NLG: రాష్ట్రంలో బీఆర్ఎస్ నాయకులపై విచారణల పేరిట ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోందని ఆరోపిస్తూ ఆ పార్టీ చేపట్టిన 'సిట్' కార్యాలయం ముట్టడి పిలుపు ఉద్రిక్తతకు దారితీసింది. ఈ నేపథ్యంలో అనుముల మండలం హాలియాలో పోలీసులు ముందస్తు అరెస్టులు చేపట్టారు. పార్టీ మున్సిపాలిటీ అధ్యక్షుడు సతీష్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ వెంకట్ రెడ్డి సహా పలువురు ముఖ్య నేతలను అదుపులోకి తీసుకున్నారు.