'ప్రజా ప్రభుత్వంతోనే పేదవాడి సొంత ఇంటి కల సాకారం'

'ప్రజా ప్రభుత్వంతోనే పేదవాడి సొంత ఇంటి కల సాకారం'

RR: అర్హులైన ప్రతి పేదవాడికి సొంతింటిని నిర్మించాలనేదే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డులో నూతనంగా నిర్మించిన మూడు ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గతంలో నిలిచిపోయిన పేదల సొంతింటి కళను ఇందిరమ్మ రాజ్యంతోనే సాకారం చేస్తున్నామన్నారు.