రంప-పాడేరు హైవేపై దట్టమైన పొగమంచు

రంప-పాడేరు హైవేపై దట్టమైన పొగమంచు

ASR: పోలవరం జిల్లా రంపచోడవరం నుంచి అల్లూరి జిల్లా పాడేరు వెళ్లే 516E హైవేపై మంగళవారం ఉదయం దట్టంగా పొగమంచు కురుస్తోంది. దీనివల్ల ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశముంది. తప్పనిసరి అయితేనే ప్రయాణించాలని, వాహనదారులు లైట్లు వేసుకుని నెమ్మదిగా వెళ్లాలని పోలీసులు హెచ్చరించారు. మార్నింగ్ వాకర్స్ కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.