VIDEO: బీజేపీ సర్కార్ దేశాన్ని అమ్మకానికి పెట్టింది: సీపీఐ

VIDEO: బీజేపీ సర్కార్ దేశాన్ని అమ్మకానికి పెట్టింది: సీపీఐ

GNTR: దేశంలో అప్పులు పెరిగిపోయాయి తప్ప అభివృద్ధి ఎక్కడా కనిపించడం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ఆరోపించారు. గుంటూరులో సోమవారం ఆయన మాట్లాడుతూ.. భారతదేశం అప్పు రూ. 200 లక్షల కోట్లకు చేరిందని చెప్పారు. ఇద్దరు గుజరాతీలు దేశాన్ని అమ్మకానికి పెడితే, మరో ఇద్దరు గుజరాతీలు కొనుగోలు చేస్తున్నారని ఘాటు విమర్శలు చేశారు.