రబీ సాగుకు రైతన్నలు సన్నద్ధం

రబీ సాగుకు రైతన్నలు సన్నద్ధం

NTR: జిల్లాలో చెరువులు, వాగులు, పంపు సెట్లు ఆయకట్టులో వరి నాట్లు, ఇతర పంటల సాగు ప్రారంభమైంది. జిల్లా వ్యాప్తంగా రబీ సీజన్లో 33,765 హెక్టార్లలో మెట్ట, మాగాణి పంటలు సాగు చేయనున్నట్లు అధికారులు అంచనా వేశారు. 27,542 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉంచారు. ఇందులో యూరియా 7,815 మెట్రిక్ టన్నులు, DAP 1,983, పొటాష్ 1,720, 5 2 13,659, 2,365 3 టన్నులు వున్నాయి.