మంగళగిరిలో టీడీపీ సోషల్ మీడియా అవగాహన తరగతులు

మంగళగిరిలో టీడీపీ సోషల్ మీడియా అవగాహన తరగతులు

KDP: మంగళగిరిలోని టీడీపీ సెంట్రల్ ఆఫీసులో సోషల్ మీడియా అవగాహన తరగతుల్లో ప్రధాన అతిథిగా కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి పాల్గొన్నారు. టీడీపీ పార్టీ కార్యకర్తలకు సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా, నిజాయితీతో ఉపయోగించాలని ఆమె సూచించారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు చేరవేయడంలో డిజిటల్ వేదికల ప్రాధాన్యతను ఆమె ప్రత్యేకంగా పేర్కొన్నారు.