'170 మంది దివ్యాంగుల పెన్షన్ల రద్దు'

'170 మంది దివ్యాంగుల పెన్షన్ల రద్దు'

NDL: బండిఆత్మకూరు మండలంలో దివ్యాంగులు పెన్షన్ల రీ వెరిఫికేషన్ చేపట్టగా 485 మందిలో 171 మందిని అనర్హులుగా గుర్తించినట్లు ఎంపీడీవో రామకృష్ణ వేణి తెలిపారు. వీరిలో 27 మంది ఓఏపీ,ఇతర విభాగాలకు మారినట్లు చెప్పారు. అనర్హులుగా గుర్తించిన వారికి నోటీసులు జారీ చేస్తున్నామని తెలిపారు.