యాంకర్ అనసూయకు చేదు అనుభవం

యాంకర్ అనసూయకు చేదు అనుభవం

హోలీ వేడుకల్లో ప్రముఖ యాంకర్ అనసూయకు చేదు అనుభవం ఎదురైంది. ఈ వేడుకల్లో ఆమె స్టేజ్ మీద మాట్లాడుతుండగా.. కొందరు ఆకతాయిలు 'ఆంటీ.. ఆంటీ' అంటూ గట్టిగా కేకలు వేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఇది పద్ధతి కాదని అంటుంటే, మరికొందరు దీనిని ట్రోల్ చేస్తున్నారు.