4 నెలల కష్టం.. రూ. 400లకే ఉల్లి పంట అమ్మకం

4 నెలల కష్టం.. రూ. 400లకే ఉల్లి పంట అమ్మకం

KDP: రైతులు 4 నెలల పాటు కష్టపడి పండించిన ఉల్లి పంటను వ్యాపారులు 115 కిలోలు కేవలం రూ. 400లకే కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. కూలీల ఖర్చులు కూడా రావడం లేదని, తాము ఎలా బతకాలో తెలియక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితిపై రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.