VIDEO: బయ్యారంలో కొనసాగుతున్న రైతు మహాసభలు

MHBD: బయ్యారం మండల కేంద్రంలో నేడు మూడవ తెలంగాణ రైతు మహాసభలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో రైతు సంఘం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. చర్చ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భాగం హేమంతరావు రైతు సమస్యలపై రైతు సంఘ నాయకులకు దిశనిర్దేశం చేశారు. జిల్లా కార్యదర్శి బి. విజయ సారధి రెడ్డి పాల్గొన్నారు.