VIDEO: సభా ఏర్పాట్లను పరిశీలించిన హైడ్రా కమిషనర్
MDCL: కూకట్ పల్లి నల్లచెరువు ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. సీఎం రేవంత్ రెడ్డి నల్ల చెరువును ప్రజల కోసం ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ సభ ఏర్పాట్లను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సోమవారం పరిశీలించారు. చెరువు చుట్టూ జరిగిన అభివృద్ధిని సమీక్షించారు. సభకు తరలివచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు.