'మైనార్టీల సమస్యలు పరిష్కారం చేస్తాము'

GDWL: జిల్లాలో గురువారం క్రైస్తవ మైనార్టీల సమస్యల పరిష్కారం కోసం, తెలంగాణ క్రైస్తవ మైనార్టీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పాస్టర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఛైర్మన్ దీపక్ జాన్‌తో కలిసి కలెక్టర్ సంతోష్ పాల్గొన్నారు. వారి యొక్క సమస్యలను పరిశీలించి పరిష్కారం చేస్తామని చెప్పారు.