మెట్టవలస సచివాలయాన్నితనిఖీ చేసిన ఎంపీడీవో

మెట్టవలస సచివాలయాన్నితనిఖీ చేసిన ఎంపీడీవో

VZM: బొబ్బిలి మండలం మెట్టవలస సచివాలయాన్ని ఎంపీడీవో పి.రవికుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాజరు, మూవ్మెంట్ రికార్డులను పరిశీలించారు. సచివాలయ ఉద్యోగులు సకాలంలో హాజరు కావాలన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కారానికి పని చేయాలన్నారు.విధులలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు.