ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @12PM
➦ పెద్ద చెర్లోపల్లిలో సీఎం సభ ప్రాంగణాన్ని పరిశీలించిన మంత్రి స్వామి
➦ ప్రకాశంలో ఇళ్ళు లేని నిరుపేదలు తమ దగ్గరలోని సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలి: JC గోపాలకృష్ణ
➦ సమస్యలు పరిష్కారమయ్యేలా చర్యలు చేపడతామని మహిళలకు హామీ ఇచ్చిన MLA విజయ్ కుమార్
➦ కంభంలో గడ్డి మందు తాగి వ్యక్తి ఆత్మహత్య