50 వేల సంతకాల సేకరణ పూర్తి
కృష్ణా: పెనమలూరు నియోజకవర్గంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన సంతకాల సేకరణలో 50 వేల సంతకాలు పూర్తయ్యాయి. సేకరించిన సంతకాల పత్రాలను జిల్లా పార్టీ కార్యాలయానికి పంపేందుకు కానూరు వైసీపీ కార్యాలయంలో నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జ్ దేవభక్తుని చక్రవర్తి మినీ వ్యాన్ను ఫ్లాగ్ ఆఫ్ చేశారు.