VIDEO: శ్మశాన వాటికకు తొలగిన దారి కష్టాలు..!
KDP: ఖాజీపేట మండలం కోటం గురువాయపల్లెలో శ్మశాన వాటికకు వెళ్లే సిమెంట్ రోడ్డు అసంపూర్తిగా ఉండటంతో గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతుండేవారు. సమీప పొలాలలో నుంచి వచ్చే నీరు రహదారి పైకి వచ్చి చేరడంతో బురదలో వెళ్లాలంటే తీవ్ర అవస్థలు పడుతుండేవారు. శ్మశాన వాటికకు అసంపూర్తిగా ఉన్న సిమెంట్ రోడ్డున పూర్తి చేయడంతో ఇబ్బందులు తొలిగాయని అన్నారు.