దళారీ వ్యవస్థను జగనే తీసుకొచ్చాడు: నాదెండ్ల
AP: మాజీ సీఎం జగన్ మరోసారి అబద్ధాలు మాట్లాడుతున్నారని మంత్రి నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. వైసీపీ హయాంలో రైతులను నిండా ముంచి ఇప్పుడు మొసలికన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. దళారీ వ్యవస్థను తీసుకొచ్చిన చరిత్ర జగన్‌దేనని ఆరోపించారు. రైతుల గురించి మాట్లాడే అర్హత జగన్‌కు లేదని పేర్కొన్నారు.