ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కమిషనర్

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కమిషనర్

BDK: కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రజలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ సుజాత సూచించారు. పురాతన భవనాలు, శిథిలావస్థకు చేరుకున్న భవనాల్లో నివసించే ప్రజలు ఖాళీ చేయాలని కోరారు. భారీ వర్షాల కారణంగా రోడ్లు దాటేటప్పుడు జాగ్రత్తలు వహించాలన్నారు.