'పండ్ల మొక్కలు సద్వినియోగం చేసుకోవాలి'

ASR: ఉద్యాన మొక్కలను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర జీసీసీ మాజీ ఛైర్మన్ ఎంవీవీ ప్రసాద్ రైతులకు సూచించారు. ఉపాధి హామీ పథకం ద్వారా మంజూరైన పలు రకాల పండ్ల మొక్కలను మంగళవారం కొయ్యూరులో ఎంపీడీవో జీడీవీ ప్రసాదరావు, ఏపీవో టీ.అప్పలరాజుతో కలిసి రైతులకు పంపిణీ చేశారు. రైతులను ఆర్ధికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం పండ్ల మొక్కలను పంపిణీ చేస్తుందన్నారు.