VIDEO: ఎస్సీ హాస్టల్‌ను సందర్శించిన బీజేపీ నాయకులు

VIDEO: ఎస్సీ హాస్టల్‌ను సందర్శించిన బీజేపీ నాయకులు

KMM: నేలకొండపల్లి మండలం చెరువుమాదారం ఎస్సీ బాలుర హాస్టల్‌ను బీజేపీ మండల కమిటి బృందం సోమవారం సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మండల అధ్యక్షుడు పగర్తి సుధాకర్ మాట్లాడుతూ.. హాస్టల్‌కు కాంట్రాక్టర్లు నాణ్యమైన సరుకులను సరఫరా చేయాలని, ఎలాంటి అవకతవకలు లేకుండా విద్యార్థులకు మెనూ ప్రకారం అన్ని అందించాలని డిమాండ్ చేశారు.