నడిగూడెంలో ఇంటి ఇంటికి బీజేపీ కార్యక్రమం

నడిగూడెంలో ఇంటి ఇంటికి బీజేపీ కార్యక్రమం

SRPT: మహా సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా నడిగూడెం మండలంలో ఇంటింటికి బీజేపీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రతి ఇంటికి డోర్ స్టిక్కర్‌లు, కరపత్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ & జడ్పీటీసీ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌లు ఓరుగంటి పురుషోత్తం, మూలం భిక్షం రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు వీరబాబు యాదవ్ తదితర పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.