VIDEO: ఇంటింటి ప్రచారం చేసిన మాజీ మంత్రి
MHBD: తొర్రూర్ మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇంటింటి ప్రచారం జోరుగా కొనసాగించారు. సోమవారం 1వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ అభ్యర్థి భూసాని జయమ్మ ఉప్పలయ్య కారు గుర్తు గెలుపు కోసం ప్రతి గడప గడపకు వెళ్లి ఓటర్లను కలిసి మద్దతు కోరారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని మాజీ మంత్రి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.