VIDEO: చెరువులో మృతదేహం కలకలం

VIDEO: చెరువులో మృతదేహం కలకలం

MDK: రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని కొత్తచెరువులో గుర్తుతెలియని మృతదేహం కలకలం రేపింది. చెరువులో తేలి ఆడుతున్న మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మృతుడు ఎవరు, ఇలా చనిపోయారు అనేది తెలియాల్సి ఉంది.