VIDEO: మంత్రి నివాసంలోకి చొరబడిన చిరుత
రాజస్థాన్‌లో చిరుత కలకలం రేపింది. జైపూర్‌లోని అత్యంత భద్రత కలిగిన సివిల్ లైన్స్‌లో ఉన్న జలవనరుల శాఖ మంత్రి సురేష్ సింగ్ రావత్ నివాసంలోకి చిరుత చొరబడింది. వెంటనే రెస్క్యూ బృందం ఘటనా స్థలానికి చేరుకుని గంటల తరబడి గాలింపు చర్యలు చేపట్టి పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో SMలో వైరల్ అవుతోంది.