2వ విడత ఎన్నికల పోలింగ్ ఏర్పాట్లు పూర్తి

2వ విడత ఎన్నికల పోలింగ్ ఏర్పాట్లు పూర్తి

SDPT: ఈనెల 14న ఉదయం 7:00 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 గంట వరకు 2వ విడత ఎన్నికలు జరగనున్నాయి. అక్బర్పేట్ భూంపల్లి, బెజ్జంకి, చిన్నకోడూర్, దుబ్బాక, మిరుదొడ్డి, నంగునూరు, నారాయణరావుపేట్, సిద్దిపేట రూరల్, సిద్దిపేట అర్బన్, తొగుట మండలాలలోని గ్రామాలలో రేపు సాయంత్రం 5:00 గంటల వరకు మాత్రమే ప్రచారానికి అనుమతి ఉన్నదని జిల్లా ఎన్నికల అధికారి కే. హైమావతి తెలిపారు.