ICC 'నాకౌట్స్'లో గంభీర్ అద్భుత రికార్డ్

ICC 'నాకౌట్స్'లో గంభీర్ అద్భుత రికార్డ్

ICC ఈవెంట్స్‌లో గంభీర్‌కి అద్భుత రికార్డ్ ఉంది. నాకౌట్ పోరు ఏదైనా అటు ఆటగాడిగా ఇటు కోచ్‌గా అతనికే ఓటమే లేదు. ఆటగాడిగా T20 WC 2007 సెమీస్-ఫైనల్, వన్డే WC 2011 క్వార్టర్స్-సెమీస్-ఫైనల్‌లో విజయం అందుకున్నాడు. ఇక కోచ్‌గానూ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సెమీస్-ఫైనల్స్, T20 WC 2026 సెమీస్-ఫైనల్స్‌లో అజేయంగా నిలిచాడు.