యోగ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం...

యోగ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం...

NZB: భీంగల్ మండలంలో ఆదివారం లైఫ్ హాస్పిటల్ ఆర్మూర్ ఆధ్వర్యంలో ధన్వంతరి విజయయాత్ర-3లో భాగంగా భీంగల్ యోగమిత్ర బృందం సమన్వయంతో శ్రీ సరస్వతి విద్యామందిర్ హైస్కూల్ ప్రాంగణంలో శనివారం మెగా రక్తదాన శిబిరం, ఉచిత వైద్య శిబిరం ఘనంగా నిర్వహించారు. డాక్టర్ బసంత్ రెడ్డి ముఖ్యఅతిథిగా, డాక్టర్ భాను రామగిరి పర్యవేక్షణలో జరిగిన ఈ శిబిరంలో 55 మంది రక్తదానం చేశారు.