'విద్యుత్ సరఫరాలో అంతరాయాలు రాకుండా చూడాలి'

'విద్యుత్ సరఫరాలో అంతరాయాలు రాకుండా చూడాలి'

E.G: రాజానగరం నియోజకవర్గంలో విద్యుత్ సరఫరాలో ఎటువంటి అంతరాయాలు లేకుండా చూడాలని విద్యుత్ శాఖ అధికారులను రాజానగరం MLA బత్తుల బలరామకృష్ణ ఆదేశించారు. శనివారం రాజమండ్రిలో విద్యుత్ శాఖ అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. పీఎం సూర్య ఘర్ యోజన పథకం ద్వారా ప్రభుత్వం సబ్సిడీ ద్వారా అందిస్తున్న సోలార్ రూఫ్ టాప్‌ల గురించి ప్రజలకు వివరించాలన్నారు.