'హామీల అమలులో ప్రభుత్వం విఫలం'

'హామీల అమలులో ప్రభుత్వం విఫలం'

SRPT: ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని బీజేపీ మునగాల మండల అధ్యక్షులు నాగేశ్వరరావు విమర్శించారు. మంగళవారం మునగాల తహసీల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వో సరితకి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.