BREAKING: ఐపీఎల్ నుంచి స్టార్ క్రికెటర్ ఔట్

BREAKING: ఐపీఎల్ నుంచి స్టార్ క్రికెటర్ ఔట్

సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ ఫాఫ్ డుప్లెసిస్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. వచ్చే ఏడాది జరిగే ఐపీఎల్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. IPLకు బదులుగా రాబోయే సీజన్‌లో పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో ఆడబోతున్నట్లు తెలిపాడు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశాడు. కాగా, 2025 IPL సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున డుప్లెసిస్ ఆడిన విషయం తెలిసిందే.