ప.గో జిల్లా టాప్ న్యూస్ @12PM
✦ జిల్లా వ్యాప్తంగా ఘనంగా జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు
✦ చినతాడేపల్లిలో అమరావతికి సంఘీభావంగా దీపాలు వెలిగించిన టీడీపీ నేతలు
✦ పాలకొల్లులోని BRMVM మున్సిపల్ హైస్కూల్లో విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ మంత్రి రామానాయుడు
✦ మల్కాపురం పంచాయతీ ప్రత్యేక అధికారిగా డిప్యూటీ ఎంపీడీవో చింతమనేని విష్ణు