VIDEO: 'తుఫాన్ బాధితులకు నష్ట పరిహారం అందించాలి'
SKLM: తుఫాన్ బాధితులందరికీ త్వరితగతిన నష్ట పరిహారం అందించాలని పాతపట్నం ఎమ్మెల్యే గోవిందరావు అన్నారు. జడ్పీ కార్యాలయంలో బుధవారం జరిగిన జిల్లా సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మెలియాపుట్టిలో ఏపీఐఐసీ ద్వారా మంజురైన ఇండస్ట్రియల్ క్యారిడర్ పనులు త్వరగా ప్రారంభించాలి ఎమ్మెల్యే తెలిపారు. పాతపట్నం నియోజకవర్గం అభివృద్ధికి అధిక నిధులు వెచ్చించాలని అన్నారు.