ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి హాట్ కామెంట్స్

ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి హాట్ కామెంట్స్

AP: ప్రొద్దుటూరు MLA వరదరాజుల రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. 'ప్రొద్దుటూరు DSP భావన ఏం చేస్తుంది, మామూళ్లు మేస్తూ కూర్చుందా? ప్రొద్దుటూరులో నగల వ్యాపారులను పోలీసులు ఇబ్బందులు పెట్టారు. పోలీసులతో వసంత్ అనే వ్యక్తి కలిసి దౌర్జ్యన్యానికి పాల్పడ్డాడు. వ్యాపారులను గన్‌తో బెదిరించాడు. వసంత్ ఎవరో తేల్చాలి. ఈ విషయంపై DGPకి ఫిర్యాదు చేస్తా' అని తెలిపారు.