మన్యం జిల్లాలో ఇద్దరు మంత్రులు పర్యటన

మన్యం జిల్లాలో ఇద్దరు మంత్రులు పర్యటన

AP: పార్వతీపురం మన్యం జిల్లాలో ఇవాళ ఇద్దరు మంత్రులు పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో సీతంపేటలో 'మన్యం అందాలను తిలకిద్దాంరండి' అనే కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ మేరకు మంత్రులు అచ్చెన్నాయుడు, గుమ్మడి సంధ్యారాణి ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.