దారుణం.. విద్యార్థినిపై గ్యాంగ్‌రేప్
తమిళనాడులో దారుణం జరిగింది. ఓ విద్యార్థిని స్నేహితుడితో కలిసి కారులో వెళ్తుండగా కోయంబత్తూరు ఎయిర్‌పోర్టు సమీపంలో ముగ్గురు ఆమెను కిడ్నాప్ చేశారు. అక్కడి నుంచి ఆమెను వేరే ప్రదేశానికి తీసుకెళ్లి గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. ప్రస్తుతం బాధితురాలికి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.